గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, మీ పరిసర ప్రాంతంలోని బ్యాంక్ లో పోస్టింగ్, ఇక్కడ అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త ! ముంబై కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.06.2026 న ప్రారంభమై, 20.07.2026 మధ్య లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.... Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 779 పోస్ట్ పేరు : క్రెడిట్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి , 01.06.2026 నాటికి డిగ్రీ/CA/CFA/CMA/CS/MBA/ఫైనాన్స్ బ్యాంకింగ్ లో అర్హత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 55%-60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి...









