వైద్య, అరోగ్య శాఖ, పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ తో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | DGHS Open Recruitment for 487 Various Posts Apply here
నిరుద్యోగులకు శుభవార్త! eLearningBADI.in : భారత రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్ లనూ విడుదల చేసి నియామకాలను చేపడుతూ వస్తోంది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రతీ రోజు జారీ అవుతూనే ఉన్నాయి, వాటికి షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించి, ఫలితాలను సైతం విడుదల చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇన్స్టిట్యూట్ లాలో ఖాళీగా ఉన్న వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల కోసం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఉద్యోగులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ కు చివరి తేదీ:30.11.2023. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel...