విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు మిస్ అవ్వకండి. వివరాలు, దరఖాస్తు లింక్.
నిరుద్యోగులకు శుభవార్త! పవర్ గ్రిడ్ సంస్థ కంపెనీ సెక్రటరీ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt. No.CC/07/2025 dtd.10.12.2025 జారీ చేసింది. ICSI (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) నందు అసోసియేట్ మెంబర్ గా కనీసం ఒక సంవత్సరం అర్హత కలిగి ఉన్నవారు. ఈ కంపెనీ సెక్రటరీ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.12.2025 నుండి 31.12.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 48 . విద్యార్హత: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) నందు అసోసియేట్ మెంబర్ గా కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి: 31.12.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ...







































%20Posts%20here.jpg)

