15,000+ ఉద్యోగాలు భర్తీ: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఎస్సై అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి & సి ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
15వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 15 వేల ఉద్యోగాలు భర్తీకి త్వరలో SSC (CGL) 2026 నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2026 నుండి మే 2026 మధ్య ఉంటుంది.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: నోటిఫికేషన్ :: SSC CGL 2026 . పోస్టులు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, గ్రూప్ బి & సి పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు : 14,582+ . 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















