ఐఐసీటీ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. IICT Hyderabad Opening 33 Vacancies Apply here..
💁🏻♂️ తెలంగాణ హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త చెప్పింది! 🎯 భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులను వదులుకోకండి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf క్రింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు 08.11.2024 @ 09:00 AM నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 09.12.2024 @ 11:59 PM . నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూ...