WDCW AWT AWH Recruitment 2021 || Apply 102, Teacher, Mini Teacher, Aaya posts..
తెలంగాణ అంగన్వాడీ లో ఉద్యోగాల సందడి. తెలంగాణ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ (ఆయా ) పోస్టుల భర్తీకి.. పదవ తరగతి పాసై, వివాహితులైన మహిళల నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 102 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత.. మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 102. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అంగన్వాడి టీచర్ పోస్టులు -13, 2. మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు - 37, 3. అంగన్వాడీ హెల్పర్(ఆయా) పోస్టులు - 52.. పైన తెలిపిన ఈ పోస్టులకు జిల్లాలోని దిగువ తెలిపిన ప్రాజెక్ట్ ల లో ఖాళీలు గా సూచించారు. ప్రాజెక్టు పేర్లు: 1. అప్పారావుపేట 2. బూర్గంపాడు 3. చండ్రుగొండ 4. చర్ల 5. దమ్మపేట 6. దుమ్ముగూడెం 7. కొత్తగూడెం 8. మణుగూరు 9. పాల్వంచ 10. టేకులపల్లి 11. ఇల్లందు.. ప్రాజెక్ట్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి. వివరణాత్మక సమాచారం కోసం, దిగువ తెలిపిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్, ప్రాజెక్