Nurse Recruitment 2025: నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాన. దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.. Nurse Post Notification 2025 Apply here..
కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా & B.Sc నర్సింగ్ అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక అయితే రూ.20,000/- నుండి రూ.35,000/- ప్రతి నెల వేతనం. చెన్నయ్ లోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ స్థానం : : కాంట్రాక్ట్ ఉద్యోగం . మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్ట్ పేరు :: వివిధ మెడికల్ సిబ్బంది . విద్యార్హత : పదో తరగతి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా & B.Sc నర్సింగ్ అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరి...






























%20Posts%20here.jpg)

