10th, 10+2 GOVT JOBs: పది, ఇంటర్ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply Online here 22 Sep 2023..

భారతీయ పురుష అభ్యర్థులకు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు: పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత చాలు. వివిధ విభాగాల్లో మొత్తం 350 పోస్టుల భర్తీ. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింకు ఈ దిగువన.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, నావిక్ (జనరల్ డ్యూటీ/ డొమెస్టిక్ బ్రాంచ్) పర్సనల్ టెస్ట్ (CGEPT- 01/2024) బ్యాచ్ కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 8, 2023 నుండి సెప్టెంబర్ 22, 2023 మధ్య సమర్పించవచ్చు.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 350 . విభాగాల వారీగా పోస్టులు : నావిక్ (జనరల్ డ్యూటీ) - 260, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) - 30, యాంత్రిక (మెకానికల్) -25, యాంత్రిక (ఎలక్ట్రికల్) - 20, యాంత్రిక (ఎలక్ట్రానిక్స్) - 15. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి,