టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET January 2026 Hall Tickets Released Just Now..
టెట్ హాల్ టికెట్లు విడుదల..
💥 ఈ రోజు మధ్యాహ్నం నుండి టెట్ హాల్ టికెట్స్ జారీ..విద్యాశాఖ ప్రకటన..
👉 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.
నేరుగా TG TET జనవరి 2026 సెషన్ హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- జనవరి 3వ తేదీ (03.01.2026 నుండి 20.01.2026) వరకు మొత్తం 9 రోజులు, 15 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.
తేదీల వారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ నవంబర్ 14, 2025న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 15.11.2025 నుండి 29.11.2025 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. అందులో పేపర్ -1 కు 58,538 మరియు పేపర్ -2 కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. ఈసారి టెట్‌కు 1,66,084 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ -1కు 58,149 మంది, పేపర్ -2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
నేరుగా TG TET January 2026 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
|
161 Anganwadi JOBs |
|
|
10th Pass 22000 Railway JOBs |
|
|
Govt 20 Security Guard JOBs |
|
|
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు |
|
|
V TG CET 2026 for V-IX Classes |
KGBV 1095 Teaching, Non-Teaching JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
- TG TET January 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgtet.aptonline.in/tgtet/
- అధికారిక Home పేజీలో కనిపిస్తున్న Hall Ticket Download లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TG TET January 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Journal Number మరియు Date of Birth నమోదు చేసి Proceed బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.













































%20Posts%20here.jpg)


Comments
Post a Comment