AEES Teacher JOBs 2022 | 205 Vacancies of - PGT, TGT, Librarian, Primary Teacher & More | Check Eligibility criteria here..
AEES - భారత ప్రభుత్వానికి చెందిన, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 30 పాఠశాలలు/ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి "మహిళ, పురుష" ఈ నెల 23వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం విద్యార్హతలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూన్ 12 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు, మొత్తం పోస్టుల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. SCCL jr Assistant Recruitment 2022 | సింగరేణి సంస్థ నుండి 155 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన | నియామక ముఖ్యాంశాలివే... ఖాళీల వివరాలు: ★ మొత్తం పోస్టుల సంఖ్య: 205. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ PGT, TGT, Librarian, Primary Teacher & ఇతర పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ లోని, బొల్లారం లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్, విద్యా సంవత్సరం 2022-23 కు గాను బోధన బోధనేతర సిబ్బంది నియామకాలకు బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డి.ఎడ్, బి.ఎడ్, బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్