SBI శాశ్వత ఉద్యోగాలు 2024: డిగ్రీ తో రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాల భర్తీ.. Opening SCO Regular Basis Vacancies Apply Online here..
SBI రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగ నియామకాలు - 2024. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్: CRPD/ SCO/2023-24/33 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.02.2024 నుండి 04.03.2024 మధ్య సమర్పించవచ్చు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు!. షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 50 . విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు: బ్యాక్ లా