ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..
బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి IBPS భారీ నోటిఫికేషన్.. ప్రభుత్వ సంస్థలో భారీగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ప్రాంతీయ భాషలో పరీక్ష, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. నోటిఫికేషన్ ముఖ్యంశాలు : మొత్తం పోస్టులు :6,128.. తెలంగాణ లో -104, ఆంధ్రా లో 105. దరఖాస్తు డైరెక్ట్ లింక్, నోటిఫికేషన్ లింక్, ముఖ్య తేదీలు క్రింద ఇవ్వబడినాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రభుత్వ సంస్థ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01-07-2024 నుండి ప్రారంభమైనది, చివరి తేదీ 21-07-2024 ను 28.07.2024 వరకూ పొడిగించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిర