తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులకు హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ వేదికగా శాశ్వత ఉద్యోగాలు.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ అస్సలు రాదు. BEL Ibrahimpatnam NEW JOBs Apply here
 
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, ఇబ్రహీంపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష  నిర్వహించి "ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT), టెక్నీషియన్ - C, విభాగంలో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది సూపర్ డూపర్ అవకాశం. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 30. పోస్టుల వారీగా ఖాళీలు : ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) - 15, టెక్నీషియన్ -C - 15. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,  పదో తరగతి తో ఐటిఐ+ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులు.. (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్/ డిగ్రీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు. ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్ . వయోపరిమితి: 01.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ...
 
 
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
