సంక్షేమ గురుకులాల్లో స్వీపర్ స్కావెంజర్ పోస్టుల భర్తీ - 7th Pass దరఖాస్తు చేసుకోండి
Welfare Hostel Sweepers & Scavengers JOBs 2026: స్వీపర్ స్కావెంజర్ (శానిటేషన్) సిబ్బంది ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. చివరి తేదీ: 31.10.2026.
💁🏻♂️ సంక్షేమ హాస్టల్లో/ పాఠశాలల్లో స్వీపర్/ స్కావెంజర్ (శానిటేషన్) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టరేట్ ఆఫీస్, జనగామ జిల్లా. MJPTBCWREIS - మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, జనగామ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో స్వీపర్, స్కావెంజర్ (శానిటేషన్) పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని నిరుద్యోగ యువత స్థానిక సంక్షేమ హాస్టల్లో/పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించడానికి దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు రాత పరీక్ష తేదీని కూడా ముందుగానే ప్రకటించారు. ప్రకటనలో తెలుపబడిన తేదీ ప్రకారం 01.11.2026 ఉదయం 11 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రకటన పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- స్వీపర్ - 02,
- స్కావెంజర్ (శానిటేషన్) - 05.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి 7th, 10th అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆధారంగా నిర్వహిస్తారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- జనగామ, బచ్చన్నపేట & స్టేషన్గన్పూర్.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి, ఆఫ్ లైన్ లో స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
- O/o District Education Officer, in Coordination with MJPTBCWREIS, District Coordinator, Jangaon District.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 28.10.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 31.10.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.























Comments
Post a Comment