ఈనాడు జర్నలిజం స్కూల్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.
ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.. జర్నలిజం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈనాడు ప్రతి సంవత్సరం జర్నలిజం స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా వివిధ జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశ పరీక్షను మే 11న నిర్వహించింది. ఈ పరీక్షలో 288 మంది ఉత్తీర్ణులైనట్లు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గారు మంగళవారం (మే 27న) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు కూడా వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని, ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు తెలుపబడతాయని ఆయన సమావేశంలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎంపికైన అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . మల్టీమీడియా కోర్సు కు 146 అభ్యర్థులు, టెలివిజన్ కోర్సు కు 60 అభ్యర్థులు, మొబైల్ జర్నలిజం కోర్స్ కు 22 అభ్యర్థులు. ఇలా మొత్తం 228 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జూన్ 4 నుండి బృంద చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధికారిక...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

