టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం, వివరాలు ..
టీచింగ్
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:
భారత ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 16.06.2026 నుండి 07.07.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 10
విభాగాల వారిగా ఖాళీల వివరాలు :
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (మ్యాథ్స్, సైన్స్, తెలుగు) : 04
- ప్రైమరీ టీచర్స్ : 06
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి TTC, B.Ed లో అర్హత కలిగి ఉండాలి.
- బి.ఎడ్, డి.ఎడ్ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- వాటితోపాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET), CTET లో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- మహిళలు మరియు పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.35,400/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.750/-
అధికారిక వెబ్సైట్ :https://www.shar.gov.in/sdscshar/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.07.2026
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









Comments
Post a Comment