ఆంధ్ర, తెలంగాణ లకు చక్కని అవకాశాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2023 | ICMR NIN New Posts Apply Online here..
నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్/ టెక్నికల్ డిగ్రీ.. అర్హత కలిగిన వారుకి శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా టెక్నికల్ ఆఫీసర్-బి విభాగంలో శాశ్వత పోస్టులను ప్రకటిస్తూ షార్ట్ నోటిఫికేషన్ ను 11.08.2023 న జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ 31.08.2023 న అడికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. జాబ్ లొకేషన్ :: హైదరాబాద్. నిర్వహిస్తున్న సంస్థ :: జాతీయ న్యూట్రీషియన్ సంస్థ, హైదరాబాద్. రాత పరీక్షతో ఎంపిక : ఎంపికైన వారికి రూ.56,100 - 1,77,500/- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి. ICMR - NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్), హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్