KVS PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies Admit Cards Out! | Easy Download Process here..
PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies Admit Cards Out! KVS కేంద్రీయ విద్యాలయ సంస్థ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించి, ముందస్తుగా పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.. తదుపరి, పరీక్ష సెంటర్ల వివరాల ను తనిఖీ చేయడానికి సంబంధించిన లింక్ ను అప్డేట్ చేసింది. అభ్యర్థులు ముందుగా వారి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ను 05.02.2023 న అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ పేర్కొన్న టువంటి డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ముందస్తుగా ప్రకటించిన పరీక్ష తేదీల షెడ్యూలు ప్రకారం.. ✓ అసిస్టెంట్ కమిషనర్క లకు- 07.02.2023 న, ✓ ప్రిన్సిపాల్ లకు- 08.02.2023 న, ✓ వాయిస్ ప్రిన్సిపాల్ & PRT(Music) లకు- 09.02.2023 న, ✓ TGT లకు- 12 నుండి 14, ఫిబ్రరి 2023 న, ✓ PGT లకు- 16 న