KVS - PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies CBT Exam Schedule Out! | Download here..
![]() |
KVS - PGT, TGT, PRT, Non-Teaching 13,400+ Vacancies CBT Exam Schedule Out! | Download here.. |
కేంద్రీయ విద్యాలయ సంస్థ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి 13,400+ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 1252 వివిధ కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి 05.12.2022 నుండి 02.01.2023 వరకు స్వీకరించింది.. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..
✓ అసిస్టెంట్ కమిషనర్కమిషనర్,
✓ ప్రిన్సిపాల్,
✓ వాయిస్ ప్రిన్సిపాల్ & PRT(Music),
✓ TGT,
✓ PGT,
✓ ఫైనాన్స్ ఆఫీసర్, AE(Civil) & హిందీ ట్రాన్స్లేటర్,
✓ PRT
✓ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
Tenure గ్రాఫర్ గ్రేడ్-2,
✓ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ అసిస్టెంట్ మొదలగు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది.
📌APS Bolarum Teaching, Non-teaching Staff Recruitment 2023-24 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు సబ్జెక్టుల వారీగా ఖాళీలు అలాగే సబ్జెక్టుల వారీగా అర్హత ప్రమాణాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ని తప్పనిసరిగా చూడండి. పూర్తి వివరాలు వీడియోలో లైవ్లో వివరించడం జరిగింది. Hurry Up! Registration Closed Soon..
📌 అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. & ఇక్కడ క్లిక్ చేయండి.
పై లిస్ట్ ప్రకారం.. 13,400+ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష తేదీల వివరాలను ప్రకటిస్తూ.. 19.01.2023 న ప్రెస్ సెక్షన్ నోటీస్ నెంబర్:11053/1/2022KVS/RPS ను విడుదల చేసింది.
ఈ పరీక్షలు ఫిబ్రవరి 07, 2023 నుండి మార్చి 06, 2023 వరకు జరుగుతాయి..
📌 వివరణాత్మక పరీక్ష షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment