పది, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా తో ఆరోగ్య శాఖ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Govt JOBs Alert 🎉 10th, Inter, Diploma, Degree Walk-In-Interview Positions here..
రాత పరీక్ష లేకుండా! టెక్నికల్ సపోర్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, అర్హతల తో ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పూణే లోని ఐసీఏంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ఈ క్రింద పేర్కొన్నటు వంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ఇంటర్వ్యూ/ రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం 09.05.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ. టెక్నికల్ సపోర్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నియామకాలు 2024. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04 . విభాగాల వారీగా పోస్టులు : ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II లో 02, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-I లో 01, ప్ర