శాశ్వత 121 ఫ్యాకల్టీ (గ్రూప్-A) నియామకాలు 2023: Recruitment of Faculty Position on AIIMA Direct Recruitment | Apply here..
భారత ప్రభుత్వం కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, గోరక్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ప్రకటన ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ప్రకటించబడిన 30 రోజుల లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 121. విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ - 27, అడిషనల్ ప్రొఫెసర్ - 19, అసోసియేట్ ప్రొఫెసర్ - 29, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 48.. దరఖాస్తు చేశారా?. రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష ఫీజు లేదు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల