టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల వారు అందరూ దరఖాస్తు చేసుకోండి. DIAT Teacher Recruitment 2024, Apply here..

టీచింగ్ ఫ్యాక్టరీ ఉద్యోగ ప్రకటన 2024: భారతీయ నిరుద్యోగ యువతకు పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ (DIAT) శుభవార్త ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానం, మీకోసం ఇక్కడ. పోస్ట్ పేరు :: అసోసియేట్ ప్రొఫెసర్. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్టుల వారీగా ఖాళీలు : డిపార్ట్మెంట్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ - 01, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 01, స్కూల్ ఆఫ్ రోబోటిక్స్ - 01, స్కూల్ ఆఫ్ క్వాంటం టెక్నాలజీ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ, రీసెర్చ్ మరియు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 21.12.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10t...