10th ITI అర్హతతో 131 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల. విశాఖపట్నంలో పోస్టింగ్ - దరఖాస్తు చేయండి
10th + ITI అర్హతతో శాశ్వత ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్... 10th + ITI విద్యార్హత తో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 131 ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇండియన్ రేర్ ఎర్స్ లిమిటెడ్ (IREL) ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత, ఆసక్తి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం 19.10.2026 @ 10:00AM నుండి 09.11.2026 @ 18:00PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 131. విభాగాల వారీగా ఖాళీలు : ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ (ఫిట్టర్) - 93 ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) - 12 ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) - 06 ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ (అటెండెంట్ ఆపరేటర్ కెమిక...



























