APS Bolarum Teaching, Non-teaching Staff Recruitment 2023-24 | ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Hurry Up! Registration Closed Soon..
ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారం టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం శుభవార్త! D.Ed, B.Ed, B.P.Ed, M.P.Ed, B.E, B.Tech అర్హతలతో బోధన/ బోధనేతర సిబ్బంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్మీ పబ్లిక్ స్కూల్ తాజా ఉద్యోగ అవకాశాలు.. PGT, TGT, PRT, Physical Education, Special Educator, Computer Science, Art-Craft, Music ఈ విభాగంలో మొత్తం 63 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. TGT, PRT పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా CTET/ TET అర్హత కలిగి ఉండాలి. PGT పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు CTET/ TET అర్హత అవసరం లేదు. అలాగే అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన నైపుణ్యం మరియు కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. • అభ్యర్థులు పోస్ట్ ద్వారా (లేదా) నేరుగా దరఖాస్తులను సమర్పించవచ్చు. ✓ ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది . ✓ ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ