Jawahar Navodaya vidyalaya Selection Test 2024 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 | Apply Online here..
జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన 2024. విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త! విద్యా సంవత్సరం 2023-24 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ లైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష ను వింటర్ బంద్ సమ్మర్ భవన్ రూపంలో నిర్వహిస్తున్నారు. వింటర్ బౌండ్ ప్రవేశ పరీక్ష తేదీ : 04.11.2023, మరియు సందర్శ పరీక్ష తేదీ : 20.01.2024 ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది . ఆసక్తి కలిగిన దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయా ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొత్తం 24 ఉన్నవి, అవి: తెలంగాణ - 9, ఆంధ్రప్రదేశ్ -15.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.08.2023 , నుండి 17.08.2023 , నుండి 25.08.2023 నుండి మరలా 31.08.2023 వరకు పొడిగించారు . . ఈ విద్యాలయ సంస్థల్లో చదువుతోపా