పశు సంవర్థక శాఖ లో ఉద్యోగాలు | త్వరపడండి దరఖాస్తు గడువు దగ్గర పడింది | Animal Husbandry Corporation of India Limited 3,444 Vacancies Recruitment 2023 | Apply here..
నిరుద్యోగులకు భారతీయ పశుపాలన్ నిగం లిమిటెడ్ భారీ శుభవార్త!. మొత్తం 3,444 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తులు చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. అభ్యర్థులు ఇప్పుడే ఇక్కడ దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలైనర్ దరఖాస్తు విధానం, విద్యార్హత, ముఖ్య తేదీల సమాచారం మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వానికి చెందిన, యానిమల్ హస్బండ్రీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సర్వే విభాగం) ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. 10వ తరగతి, 12వ తరగతి అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు & నోటిఫికేషన్ లింక్స్ ఈ పేజీ దిగువన అందుబాటులో ఉన్నాయి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సర్వేయర్ పోస్టులకు; 10వ తరగతి తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి. సర్వే ఇన్చార్జ్ పోస్టులకు; 12 వ తరగతి అర్హత కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. వయోపరిమితి: దర