టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

టెట్ హాల్ టికెట్లు విడుదల.. 👉 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. నేరుగా TG TET జూన్ 2025 సెషన్ హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . జూన్ 18వ తేదీ( 18.06.2025 నుండి 30.06.2025 ) వరకు మొత్తం 16 రోజులు పరీక్ష నిర్వహిస్తున్నారు. తేదీలవారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 11, 2025న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 15.04.2025 నుండి 30.04.2025 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష టెట్ కు భారీ సంఖ్యలో పేపర్-1 & పేపర్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్...