సైనిక పాఠశాల రుక్మాపూర్ ఆరవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల.. TSWR Sainik School Rukmapur VI XI Results Out! Download here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjF8yuuczFeuUzF86ERoN1BwudVEodJZiaO96dQZrT9nX4YriA4JsoYjbdiwdEXfZHJ21fje6jmDb6nriGURwqPOV8iz_f7KipLHLIryn1tC6dWut7HPUnZTgNmjNhfQ1yWp09CX32cVde0EjJzCTY0R6VQ0xTQn0CiFM4MBYLpwK9BzlbQbrP2xUxDrmk/w668-h494/TSWR%20RUKMAPUR%20Sainik%20School%20Results%20OUT.jpg)
సైనిక పాఠశాల రుక్మాపూర్ 6వ తరగతి& ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల.. తెలంగాణ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. కరీంనగర్ రుక్మాపూర్ లోని సీ.బీ.ఎస్.ఈ బాలుర సైనిక పాఠశాల ఆరవ తరగతి & ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన స్టేజ్ -1 రాత పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఆరవ తరగతి ప్రవేశాల కోసం స్టేజ్ -2 టెస్ట్ ను ఈనెల 22.03.2024 నుండి 28.03.2024 మధ్య నిర్వహించనుంది అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం వారికి 01.04.2023 నుండి 06.04.2024 మధ్య నిర్వహించనుంది. ఈ ఎంపికలు సైనిక్ స్కూల్ కరీంనగర్ నందు నిర్వహించబడతాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 6వ తరగతి స్టేజ్ -1 పరీక్ష ఫలితాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఇంటర్ మొదటి సంవత్సరం స్టేజ్ -1 పరీక్ష ఫలితాలు :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . సూచన :: స్టేజ్ -1 పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు స్టేజ్ -2 పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ -2 పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది. అధికారిక వెబ్సైట్ :: https://www.tswreis.ac.in/ & https://ts