డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాలు: సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు NSC Opening Permanent Positions Apply here Graduates Don't miss..
డిగ్రీ అర్హతతో, సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSC) న్యూఢిల్లీ, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు.. దివ్యాంగులకు పోస్టులను కేటాయించారు గమనించగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్య విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 89 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ ఆఫీసర్-I (లీగల్) - 04, జూనియర్ ఆఫీసర్-I (విజిలెన్స్) - 02, మేనేజ్మెంట్ ట్రైయినీ (మార్కెటింగ్) - 15, మేనేజ్మెంట్ ట్రైయినీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) - 01, మేనేజ్మెంట్ ట్రైయినీ (సివిల్ ఇంజనీరింగ్) - 01, ట్రైయినీ (అగ్రికల్చర్) - 40, ట్రైయినీ (మార్కెటింగ్) - 06, ట్రైయినీ (క్వాలిటీ కంట్రోల్) - 03, ట్రైయినీ (స్టేనియోగ్రాఫర్) - 05, ట్రైయినీ అగ్రి. సెక్టార్ లు - 12..