ప్రభుత్వ సంస్థ సహాయక సిబ్బంది, అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
టెక్నికల్ పోస్టుల భర్తీకి సి డాక్ బంపర్ నోటిఫికేషన్..
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి డాక్) బెంగళూరు, కార్పొరేట్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, మోహాలి, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం, సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ 01.02.2026 నుండి 20.02.2026 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. మరిన్ని వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 805
- సి డాక్ బెంగళూరు - 93,
- చెన్నై - 97,
- ఢిల్లీ - 20,
- హైదరాబాద్ - 105,
- కోల్కత్తా - 15,
- ముంబై - 27,
- నోయిడా - 283,
- పూణే - 65,
- తిరువనంతపురం - 73,
- సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ - 27.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ ఉండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో..
- BE/ B.Tech/ ME/ MTech/ Science/ Computer విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుండి 56 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ను నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 01.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 20.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment