Bank JOBs: గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. No Exam No Fee, పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. Check Details here
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి Indbank నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇన్డ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీస్స్ లిమిటెడ్ (IBMBSL)లో వివిధ విభాగాలు ఖాళీగా ఉన్నటువంటి రిలేషన్ షిప్ మేనేజర్, డీలర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ నెం : Ref:Adv/2026/04 తేదీ :01.04.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 01.04.2026 నుండి 17.04.2026 వరకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క ధ్రువపత్రాల కాపీలతో జతచేసి పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి,దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 12 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : రిలేషన్ షిప్ మేనేజర్ : 07 డీలర్ - స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ : 05 విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభా...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















