నవోదయ విద్యాలయాల్లో 1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Navodaya Non-Teaching Recruitment 2024, Apply here..
నిరుద్యోగులకు భారీ శుభవార్త! నవోదయ విద్యాలయ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విద్యాలయాల్లో 8 రీజినల్ ఆఫీసు లు(భోపాల్, చండీఘర్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే మరియు షిలాంగ్) ఖాళీగా ఉన్న 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్నాయి.. పైన తెలుపబడిన పోస్టుల కోసం భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం మీ కోసమే ఇక్కడ. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, జవహర్ నవోదయ విద్యాలయ సమితి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విద్యాలయాల్లో నాన్-టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 1377 . పోస్టుల వారీగా ఖాళీల