NHPC Trainee Engineer and Officer Recruitment 2023 | బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and Apply Online here..
NHPC Job's 2023 | నేషనల్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్(ఎన్ హెచ్ పీ సీ)లో ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! హర్యానాలోని ఫరీదాబాద్ లోగల నేషనల్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్(NHPC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. NHPC వివిధ విభాగాలలో ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్స్ అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 05 2023 నుంచి జనవరి 25 2023లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.50,000/- నుంచి రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. 🔹 ఖాళీగా వున్న పోస్టులు: 401 పోస్టులు. 🔹 పోస్టు పేరు: ట్రైనీ ఇంజినీర్ మరియు ట్రైనీ ఆఫీసర్స్ . 🔹 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: * ట్రైనీ ఇంజినీర్(సివిల్): 136పోస్టులు * ట్రైనీ...