IHM Recruitment 2022 | IHM Inviting Applications for Teaching, Non-Teaching Various Vacancies | Check eligibility, Salary and more Details here..
Govt Job Alert 2022 | హోటల్ మేనేజ్మెంట్ లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! ముంబాయిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్(ఐహెచేఎం సీటీఏఎన్)లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(ఐహెచేఎం) 21టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి నవంబర్ 28 2022నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 21పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: 1. అసిస్టెంట్ లెక్చరర్ 2. టీచింగ్ అసోషియట్ 3. ఎల్డీసీ.. మొదలగునవి.. విద్యార్హతలు: పోస్టును అనుస