VSSC Medical Staff Notification 2026: కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష లేదు.
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 70 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000/- నుండీ రూ.54,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ రూపంలో సమర్పించాలి.
ఈమెయిల్ అడ్రస్ :
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 27.06.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 08.07.2026
అధికారిక వెబ్సైట్ :https://www.vssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment