TSPSC Group-1 Preliminary Exam Hall-Tickets Out | Download here.
NEW! TSPSC Group-1 Hall-Ticket డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26 2022న 503-ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను మే 2, 2022 నుండి మే 31, 2022 వరకు దరఖాస్తులు సమర్పించారు. అదే సమయంలో హాల్టికెట్లను ఏడు రోజుల ముందు జారీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ★ ఈ గ్రూప్-1 పరీక్షలకు 3,80,202 దరఖాస్తులు వచ్చినట్లు టిఎస్పిఎస్సి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల సమాచారం ప్రెస్ నోట్ లో పేర్కొన్నది. తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన.. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా.. ఈ ఏడాది అక్టోబర్ 16, 2022న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టిఎస్పిఎస్సి అదికారులు పకడ్బందీ