APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా విభజన తర్వాత రాష్ట్రా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పలు ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాన్ గెజిటెడ్ 45పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఆసక్తి, అర్హత కలిగి ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు అక్టోబర్ 11, 2022కు మొదలై నవంబర్ 02, 2022కు ముగుస్తుంది. పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all comitative Exams. Bit Bank. ఖాళీగా ఉన్న పోస్టులు: 45పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: శాంపిల్ టేకర్: 12 పోస్టులు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్: 08 పోస్టులు టెక్నికల్ అసిస్టెంట