BGCL Permanent Vacancies Recruitment 2022 | డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
Govt Job Alert 2022 | బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ (బీజీసీఎల్)లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..! పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! Job Alert 2022 | డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినా బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్(బీజీసీఎల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్(బీజీసీఎల్) 39 సీనియర్ అసోసియట్, జూనియర్ అసోసియట్, చీఫ్ అసోసియట్, అసిస్టెంట్ అసోషియట్, అసోసియట్ కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు సెప్టెంబర్ 28 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 37పోస్టులు Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ అసోసియట్, జూనియర్