ఉద్యోగాలు సాధించడానికి, ఉచిత శిక్షణ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష. రెండు తెలుగు రాష్ట్రాల వారు రిజిస్టర్ అవ్వండి.
ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత శిక్షణ అందించడానికి మెరిట్స్ స్కాలర్షిప్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్సెల్ సివిల్ అకాడమీ, సివిల్స్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ను ఈనెల 26న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కోచింగ్ ఫీజులో 75% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు హాజరు కావడం ద్వారా ఉచిత శిక్షణ పొంది, ఉద్యోగ అవకాశాలను అందుకునే అద్భుతమైన ఛాన్స్ లభిస్తుందని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ అకాడమీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు 91004 33442, 91004 33445 నెంబర్లను సంప్రదించాలని. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















