Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.
మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
మహిళలకు శుభవార్త !
తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాల హాస్టల్లలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న మోడల్ పాఠశాలలు :
- మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు (గుర్తురు), కేసముద్రం (కల్వల) మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లు
- ఏఎన్ఎం,
- హెడ్ కుక్,
- అసిస్టెంట్ కుక్,
- కేర్ టేకర్ కం వార్డెన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 7వ, 10వ, ఇంటర్మీడియట్, డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 45%-50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- 15.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 👉 Ration Dealer Notification 2026: Download here. | |
- పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- మహబూబాబాద్ జిల్లా, సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయము నందు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 13.07.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 15.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.























Comments
Post a Comment