వైద్య మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ HMFW AP Recruitment for 32 Posts Apply here
వైద్య మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలిక్కడ. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, MLHP కడప , ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ. ఉద్యోగార్థులు దరఖాస్తులను ఆఫ్లైన్లో 12-01-2024 నాటికి సమర్పించాలి. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య: 32 . పోస్ట్ పేరు : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ & మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి(నర్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. CPCH కోర్సును గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అర్హతగా కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చేసుకునే అభ్యర్థ