JOB Alert 2025: భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. DRDO RCI Recruitment 2025 26 Apply Online here..
 
ఐటిఐ, డిప్లొమా, బీ.ఈ, బీ.టెక్ అర్హతతో అప్రెంటిస్ శిక్షణ ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరబాద్ DRDO RCI శుభవార్త! రాత పరీక్ష లేకుండా! 195 సీట్ల భర్తీకి నోటిఫికేషన్. మొత్తం 3 విభాగాల్లో ఖాళీలు. ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు ఇక్కడ.. హైదరాబాదులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, రీసెర్చ్ సెంట్రల్ ఇమార్ట్  (RCI) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ హైదరాబాద్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంయుక్తంగా 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణల కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులను చేసుకోండి. ఈ శిక్షణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లను భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, బ్యాంకింగ్, వాణిజ్యం మొదలైన విభాగాలు నోటిఫికేషన్లు జారీ అయినాయి. అభ్యర్థులు ముందస్తుగా ఈ శిక్షణను పూర్తిచేసుకుని ఉద్యోగాలను సొంతం చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channe...
 
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
