డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
Govt job's 2022 | డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీఆర్సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..! SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. నిరుద్యోగులకు శుభవార్త.! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీ ఆర్ సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీ ఆర్ సీ) 17అసిస్టెంట్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 01 అక్టోబర్ 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక