TCS Recruitment 2022 || Graduate may apply online || last date is 16.01.2021.. Register here..
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రాం ద్వారా 35 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారతదేశ అతిపెద్ద ఐటి సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ (TCS) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తులకు చివరి తేదీ:16-01-2022. విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బిసిఎ, బిఎస్సి(మ్యాప్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఐఐటీలో బ్యాచిలర్ ఇన్ ఒకేషనల్ మొదలగు విద్యార్హతల లో 2020, 2021,2022.. మొదలగు విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్ష విధానం: మొత్తం మూడు విషయాలు నుండి ప్రశ్నలు అడుగుతారు. 1. వర్చువల్ ఎబిలిటీ నుండి 24