CNCI Specialist Grade - I & II Recruitment 2022 | శాశ్వత ప్రాతిపాదికన ప్రభుత్వ స్పెషలిస్ట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన..
Job Alert 2022 | చిత్తరంజన్ నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్(సీ ఎన్ సీ ఐ) శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! KIOCL Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో ప్రభుత్వ పర్మినెంట్ కొలువులు | AP, TS తప్పక దరఖాస్తులు చేయండి. పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ (సీ ఎన్ సీ ఐ)లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెగ్యులర్ ప్రాతిపదికన 27స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20, 2022 నాటికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 27పోస్టులు IIT Hyderabad Non-Teaching Staff Notification 2022 | 10, ITI, Diploma, Degree & PG తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి సమాచారం ఇదే. విభాగాల వారీగా ఖాళీల