టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ
అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IOCL భారీ శుభవార్త ! చెప్పింది.... 10వ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేట్ అర్హతతో వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL లో ట్రేడ్ అప్రెంటిస్, డాటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హత, వయో-పరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టు ల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 144 విభాగాలు : ఈ దిగువ పేర్కొన్న ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవి : టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.... 10వ తరగతి, ITI, డి...


































%20Posts%20here.jpg)

