TG TET In Srevice Hall Ticket Out! టెట్ ఇన్ సర్వీస్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ చేయండి.
టెట్ ఇన్ సర్వీస్ టీచర్ 2026 హాల్ టికెట్లు విడుదల.. నేరుగా TG TET In-Srevice Teacher 2026 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . సెప్టెంబర్ 8వ & 9వ తేదీల్లో ( 08 .09.2026 నుండి 09.09.2026 ) వరకు మొత్తం 2 రోజులు, 2 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. తేదీల వారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉపాధ్యాయ వృత్తికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ ఇన్-సర్వీస్ నోటిఫికేషన్ జూలై 21, 2026 న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు 22.07.2026 నుండి 29.07.2026 వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్-సర్వీస్ టీచర్లు టెట్ పరీక్ష పేపర్ -1 మరియు పేపర్ -2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు . నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది . అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఆధార్ నెంబర్, జనరల్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి...

















