TS Govt Job Alert | తెలంగాణ ఆరోగ్య శాఖ, రాత పరీక్ష లేకుండా! 968 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా MBBS ఉద్యోగార్థులకు, ఆరోగ్యశాఖ శుభవార్త చెప్పింది. మొత్తం 969 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఈ నెల 21వ తేదీ నుండి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేయడానికి ముందు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈ పేజి చివర లో కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారికి నోటిఫికేషన్స్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 969 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ సివిల్ అసిస్టెంట్ సర్జ