RIMS - Rajiv Gandhi Institute of Medical Science భారీ వేతనంతో 70 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక | వివరాలివే..
RIMS - రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య:70,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ మెడిసిన్) - 10,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(జనరల్ సర్జన్) - 10,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(OBGY) - 10,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(పెడియాట్రిక్) - 10,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆర్తోపెడిక్) - 10,
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్(అనస్తీసియా) - 10,
◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 10.. మొదలగునవి.
విద్యార్హత:
◆ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఉద్యోగాలకు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఎండి/ ఎంఎస్/ డిఎన్బి/ ఎంసిఐ/ ఎన్ఎంసి అర్హతతో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
◆ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఎంబిబిఎస్ విద్యార్హతతో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టేషన్ కలిగి ఉండాలి.
వయసు: జూలై 1 2021 నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకుండా వైపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అధిక వయోపరిమితి కలిగిన వారికి సడలింపు వర్తిస్తాయి.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹.1,25,000/- నుండి ₹.52,000/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.04.2022.
అధికారిక వెబ్సైట్: http://rimsadilabad.in/ & http://gmcnalgonda.in/ & http://rimsadilabad.in/ & https://www.gmcmbnr-ts.org/index.php
అధికారిక నోటిఫికేషన్ ఆదిలాబాద్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ నలగొండ: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ MBNR 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ MBNR 2 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సంబంధిత అర్హత దృవ పత్రాల కాపీలను దరఖాస్తుతో జతచేసి, రిమ్స్ మెడికల్ కాలేజీ, అదిలాబాద్, తెలంగాణ అడ్రస్ కు పంపించాలి.
Comments
Post a Comment