NPCIL Recruitment 2022 | 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త!. 10+2, డిగ్రీ, బిఈ, బిటెక్, డిప్లమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు.. నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నఉన్న 243 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించింది . నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. దివ్యాంగులకు అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 06, 2022 ప్రారంభమై, జనవరి 5, 2023న ముగియనుంది .. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- నుండి రూ.44,900/- వరకు జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. తప్పక చదవండి : Bank of Maharashtra Recruitment 2022 | డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 243. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సైంటిఫిక్ అసిస్టెంట్/సి-(సేఫ్టీ సూపర్వైజర్) - 02, 2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బీ-(డిప్లమా హోల్డర్స్ ఇ